డ్రా తో ఫైనల్ బెర్త్ ఖాయం.! | Final Berth | Draw Match | Kohli vs Root | IND vs ENG | Color Frames

0 Просмотры
Издатель
ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ గెలవడం ఒక్కటే కాదు భారత్ ముందు మరో లక్ష్యం ఉంది. అదే టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కి అర్హత సాధించడం.మొతేరాలో జరిగిన మూడో టెస్టుతో ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరే అవకాశాలను ఇంగ్లాండ్ చేజార్చుకుంది. ఇపుడు పోటీ ఆస్ట్రేలియా-భారత్ ల మధ్య ఉంది. భారత జట్టు మొతేరాలో జరగనున్న నాలుగో టెస్టును డ్రా చేసుకున్నా.. గెలిచినా కూడా ఫైనల్ లో చోటు ఖాయం చేసుకున్నట్లే. ఇంగ్లాండ్ కు ఫైనల్ చేరే అవకాశాలు లేకపోవచ్చు కానీ భారత్ ను చివరి టెస్టులో ఓడించి టెస్ట్ సిరీస్ ను డ్రా చేసుకుని గౌరవంగా ఇంటికి వెళ్లాలని ఇంగ్లాండ్ ఆటగాళ్లు భావిస్తున్నారు. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ప్రారంభంలోనే భారత్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆడి తీరాలన్న పట్టుదలతో ఉంది. సిరీస్ ఆరంభంలోనే భారత్ అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉంది.సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెల్చినా 3-1 తేడాతో గెలిచినా టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో బెర్త్ ఖాయం.

#ColorFrames #TeluguNews #Live

Welcome to the Official YouTube Channel of Color Frames! Simply Indian's Hottest and leading Media and Entertainment Company.

Follow Color Frames Channel for Exclusive Celebrity Interview, Tollywood News, Bollywood News, Entertainment News, Breaking News, Sports Coverage, Science & Technology related news, and much more in a short and crispy manner!

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో కలర్ ఫ్రేమ్స్ ను ఫాలో అవ్వండి.
►సబ్ స్క్రైబ్ :
►ఫేస్‌బుక్:
►ట్విటర్:
►ఇన్‌స్టాగ్రామ్:
►లేటెస్ట్ న్యూస్ & రివ్యూస్:

చూసినందుకు కృతఙ్ఞతలు.
Thank You for Watching
Категория
Популярное онлайн
Комментариев нет.